శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయముకు ఐదు లక్షల విరాళం ప్రకటించిన ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్
కోడుమూరు (అఖండ భూమి). కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కోడుమూరులో నిర్మసిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి ఐదు లక్షల విరాళంగా ప్రకటించారు ఈ విరాళం తాను వ్యక్తిగతంగా తన సొంత డబ్బును ఇస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా ఎంపీ నిధుల ద్వారా దేవాలయముకు రోడ్డును ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈరోజు శుక్రవారం అయినా అయ్యప్ప స్వామి దేవాలయంలో చేస్తున్న ప్రత్యేక పూజ కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కోడుమూరు లోని కర్నూల్ రోడ్ లో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం అద్భుతంగా కమిటీ సభ్యులు నిర్మించడం జరుగుతుందని అందుకు కృషి చేస్తున్న కమిటీ సభ్యులను ఆయన ప్రశ్నించారు భవిష్యత్తులో కూడా దేవాలయం నిర్మాణానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్యా లకుర్తి రమేష్ లాయర్ ప్రభాకర్ ఏ కంబరం తదితరులు పాల్గొన్నారు