శ్రీ శబరిగిరీసుడి మణికంఠ స్వామి చక్ర మహా యంత్ర అర్చన యజ్ఞ మహోత్సవం..
కోడుమూరు (అఖండ భూమి) శ్రీ చక్ర మహోయంత్ర అర్చన యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు జై సూర్య ప్రకాష్ రెడ్డి
మరియు కోడుమూరు మండలం కన్వీనర్ శ్రీ కోట్ల కవితమ్మ యువనేత శ్రీ కౌశిక్ రెడ్డి కోడుమూరు టిడిపి నాయకులు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి హేమాద్రి రెడ్డి మల్లికార్జున గౌడ్ రాంబాబు గౌడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గౌడ్ గ్రామ సర్పంచ్ భాగ్యరత్నమ్మ లింగం చిన్న లక్ష్మయ్య మండల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు