హనుమాన్ విగ్రహానికి విరాళం…
వెల్దుర్తి మే 5 (అఖండ భూమి) : పట్టణ సమీపాన 44వ జాతీయ రహదారి ప్రక్కన వెలసిన 51 అడుగుల అభయ ఆంజనేయ స్వామికి విరాళాలు సేకరిస్తున్నారు. కర్నూలుకు చెందిన సంజీవ రెడ్డి స్థానిక ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ₹.10,000/- (పదివేలు) రూపాయలు స్వామివారికి పీఠాధిపతి రామాంజనేయులుకు శుక్రవారం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పిఠాధిపతి మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి రూపు దాల్చేందుకు పనులు జరుగుతున్నయి దాతలు విరాళాలు స్వామి వారికి సమర్పించి పునీతులు కావాలని ఆయన కోరారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



