నంద్యాల జిల్లా, ఆల్లగడ్డ నియోజకవర్గం,ఉయ్యాలవాడ మండలం, పెద్ద ఎమ్మనూరు గ్రామంలో MSP, MRPS కమిటీ నిర్మాణం చెయ్యడం జరిగింది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్మాణం చెయ్యడం జరిగింది. ఈ గ్రామం నుండి MSP గ్రామ అధ్యక్షులు కొట్టం. బాలపక్కిర, K. నాగ సురేష్ మాదిగ, కమిటీ పూర్తి చెయ్యడం జరిగింది.ఈ సమావేశంలో MSP నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి K.P. ఓబులేసు మాదిగ పాల్గొన్నారు. సమావేశానికి MRPS & MSP పార్టీ సీనియర్ నాయకులు కొట్టం.బాలసుబ్బయ్య మాదిగ, కొట్టం. బలపక్కిర మాదిగ, ఎర్రోళ్ల తిరుపాలు మాదిగ, బూసిగాల్ల బాలగోవిందు మాదిగ, 20 మంది కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


