కర్నూలు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన …
పత్తికొండ సబ్ డివిజన్ డిఎస్పీ .
ఇటీవల జరిగిన డిఎస్పీల బదిలీల్లో పత్తికొండ సబ్ డివిజన్ డిఎస్పీ గా నియమితులైన ఎ. శ్రీనివాసులు భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారిని ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు .