ఆస్పరి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన …
జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్
జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ శుక్రవారం ఆస్పరి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. పోలీసుస్టేషన్ లోని చిత్ర పటాలను పరిశీలించి సమస్యాత్మక, ఫ్యాక్షన్ గ్రామాల గురించి ఆరా తీశారు. ఏ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తు ను త్వరగా పూర్తి చేయాలని ఆస్పరి ఎస్సై గారికి తగిన సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి ఎస్సై వర ప్రసాద్ ఉన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…