తిరుపతి జిల్లా.. చిట్టమూరు మండలం చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామంలో దారుణం..భార్య తల నరికిన భర్త హరీష్ తన భార్య మాధవి పై అనుమానం తో హత్య చేసినట్టు సమాచారం చిట్టమూరు మండలం ఎల్లసిరి కి చెందిన హరీష్ అనే వ్యక్తి తన భార్య మాదవి పై కొంత కాలంగా అనుమానంతో వున్నట్టు ఈ రోజు అత్యంత కిరాతకంగా కత్తితో తన భార్య తల నరికి చంపి అనంతరం పోలీసులకు లొంగిపాయినట్టు సమాచారం.మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు.. విచారిస్తున్న పోలీసులు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…