లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా
గిరిప్రదక్షణలో పాల్గొన్న రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
రాజపేట మండలం. జూన్ 18 (అఖండ భూమి) యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా గ్రీన్ ప్రదక్షణ
స్వయంగా నడక ద్వారా స్వామివారి దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల
ఐలయ్య గిరి ప్రదక్షిణలు పాల్గొన్న సందర్భంగా రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
మహేందర్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేదార్ గౌడ్ కుర్రారం మాజీ సర్పంచ్ కాంగ్రెస్
పార్టీ సీనియర్ నాయకుడు పాండవుల లక్ష్మణ్ గౌడ్ కుర్రారం గ్రామ శాఖ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్
తదితరులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కీ ప్రభుత్వం కట్టుబడి ఉండి



