శరభన్నపాలెం పాఠశాలలో పుస్తకాలు యూనిఫాం పంపిణీ
సర్పంచ్ కి ముడు సత్యనారాయణ, ఎంపీటీసీ లోకుల గాంధీకొయ్యూరు అఖండ భూమి జూన్ 19 అల్లూరు జిల్లా ప్రభుత్వం నుండి అందే పుస్తకాలను యూనిఫాంలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ఇప్పటినుంటే పునాదిని వేసుకోవాలని సర్పంచ్ కిముడు సత్యనారాయణ ఎంపీటీసీ లోకుల సోమాగాంధీ అన్నారు మండలంలో శరభన్నపాలెం గ్రామంలో ఉన్న జి యు పి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ బుధవారం ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాములను సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదుగాపంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోకుల వెంకట కుమారి ఉపాధ్యాయురాలు పనసల వరలక్ష్మి అల్లూరి జిల్లా గ్రీవెన్ సెల్ అధ్యక్షులు గొడ్డేటి మహేష్ మాజీ సర్పంచ్ దారకొండ నారాయణమూర్తి ఉపసర్పంచ్ త్రిమూర్తి దారకొండ ఎర్రేసు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
You may also like
-
శ్రీశైల దేవస్థానం లో పరిచారకుడు రెహమత్ విద్యాధరు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
-
చెరుకుపల్లి టౌన్ అధ్యక్షులు సొంటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లు పంపిణీ
-
విజయ రాఘవ వర్ధంతి సందర్భంగా పండ్లు బ్రెడ్డు పంపిణీ…
-
శ్రీశైలం లో మెగా క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైనది.
-
శ్రీశైలం లోబయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం