సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ కమిటీ సమావేశంలో భారతదేశం
అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్ధన
బిషప్ దుర్గం ప్రభాకర్ సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
సూర్యాపేట,జూన్ 17,(అఖండ భూమి) : సూర్యాపేట పట్టణ కేంద్రం లో బి. బి గూడెం నందు ‘రిచ్ ఇండియా” సౌత్ ఇండియా ప్రతినిధి సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి రెవ. ధరవత్ లాకు నాయక్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గం మరియు పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారత దేశం అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థన నిర్వహించినారు ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధి గా సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని క్రైస్తవులు ఐక్యమంత్యంగా ఉండలనీ అన్నారు.ఈ కార్యక్రమం లో పాస్టర్ విజయరాజు,సైదా నాయక్,శామ్యూల్,అనిల్ తదితరులు పాల్గొన్నారు