పాయకరావుపేట సెప్టెంబర్ 2 అఖండ భూమి న్యూస్ పాయకరావుపేట మండలంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జి అప్పన్న నియమతులయ్యారు ఇప్పటివరకు పనిచేస్తున్న బి అప్పలరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ చోడవరం బదిలీ అయ్యారు. ఎస్ రాయవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రస్తుతం పని చేస్తూన్నారు గతంలో ఈ నియోజకవర్గంలో నక్కపల్లి ఎస్. ఐ గా ట్రాఫిక్ ఎస్ఐ గా మరియు ఇప్పుడు సిఐ గా బదిలీ అయ్యారు ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.


