నాతవరం మండలం ఎ.పి. పురం గ్రామ పంచాయతీ కొత్త నాయుడుపాలెం లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకలు కోరుప్రోలు రాజబాబు మరియు కోరుప్రోలు బాపిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి లోవ రాజు, గుడివాడ హరి కుమార్, కోరుప్రోలు వెంకటరమణ,లోకా సత్తిబాబు, అల్లు సత్తిబాబు, పైల రాము, రమణ, రెడ్డి రమణ, లోక వరపు కొండబాబు, కోరుప్రోలు పెదరాజబాబు, మహేష్, చిట్టిబాబు,సత్తిబాబు, గోవింద్, కార్యకర్తలు,మరియు అభిమానులు పాల్గొన్నారు.
You may also like
-
ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
-
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య