యానాం సబ్- తాలూకా కార్యాలయంలో* *ఎన్నో సంవత్సరాలుగా* *బదిలీ లేకుండా ఉద్యోగ బాధ్యతలు* *నిర్వహిస్తూ* *ప్రజలపై దురుసు ప్రవర్తన*

*యానాం సబ్- తాలూకా కార్యాలయంలో* *ఎన్నో సంవత్సరాలుగా* *బదిలీ లేకుండా ఉద్యోగ బాధ్యతలు* *నిర్వహిస్తూ*
*ప్రజలపై దురుసు ప్రవర్తన
*వి.ఎ.ఓ- ఎం.ఏ-రషీద్ పై* *మండిపడుతున్న ప్రజలు.*
యానం(అఖండ భూమి)యానం సబ్-తాలూకా కార్యాలయంలో ఎన్నో ఏండ్లుగా బదిలీ లేకుండా వి.ఏ.ఓ గా ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న ఎం.ఏ-రషీద్ యానం నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడే కానీ ఈ-అధికారి వద్దకు ప్రజలు క్యాస్ట్,రెసిడెన్స్, ఇన్-కం తదితర సర్టిఫికెట్ల కోసం వచ్చే ప్రజలు ఆడ-మగ- పిల్లలు-పెద్దలు-విద్యార్ది ని-విద్యార్థులు అనే తేడా లేకుండా వారిపై దురుసుగా ప్రవర్తిస్తాడని మరియు ఈ-డబ్ల్యూ-ఎస్ సర్టిఫికెట్ల కోసం పేద-విద్యార్థులు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్లకి అన్నీ ఉన్నా-సరే సర్టిఫికెట్లు ఇవ్వకుండా తన కార్యాలయం చుట్టూ తిప్పించు
కుంటాడని మరియు యానంలో డబ్బున్న బడాబాబుల దగ్గర డబ్బులు తీసుకుని ఈ-డబ్ల్యూ-ఎస్ సర్టిఫికెట్లు ఇచ్చాడని విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ అధికారి రషీద్ కు కొన్ని రోజుల క్రితం కనకాల రజిని అనే యువతి రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు పెట్టుకోగా ఈ అమ్మాయి యానం నియోజకవర్గంలో ఉండడం లేదని తప్పు- తప్పుగా చెబుతున్న అధికారి రషీద్.యానం నియోజకవర్గంలో ప్రజలకు ఉపాధి లేకపోతే పొరుగు రాష్ట్రాలకు పోయి ప్రైవేట్ ఉద్యోగము
చేసుకొనడం జరుగుతుందని అయితే పొరుగు రాష్ట్రానికి వెళ్లి జీవనం కోసం వెళితే యానంలో రెసిడెన్సి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని పొరుగు రాష్ట్రాలలో ఉద్యోగం చేసినంత మాత్రాన యానం నియోజకవర్గంలో వారికి రేషన్ కార్డు, ఓటు-కార్డు ఆధార్ కార్డు,విద్యుత్ బిల్లు, మున్సిపల్ టాక్స్అన్ని ఉండగా రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై రషీద్ పై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యానంలో పుట్టి పెరిగిన అమ్మాయి/అబ్బాయికి వేరే రాష్ట్రం అబ్బాయి/అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ- అబ్బాయి/అమ్మాయికి యానంలో ప్రభుత్వ ఉద్యోగం ఏ-రెసిడెన్స్ ఉందని వారికి ఉద్యోగం ఎలా ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఏదిఏమైనా సబ్- తాలూకా కార్యాలయంకు వెళ్లిన ప్రజలపై దురుసుగా ప్రవర్తించి అర్హులైన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తన కార్యాలయం చుట్టూ
తిప్పించుకుంటున్న
రషీద్ పై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అర్హత లేని వారికి దొంగ ఈ.డబ్ల్యూ-ఎస్ సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యానాం గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!