*సమగ్ర శిక్ష ద్వారా* *నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో యానాం రీజియన్ లో సత్తా చాటిన యానం డ్రీమ్స్* *విద్యార్థులు.*
యానం(అఖండ భూమి)సమగ్ర శిక్ష ద్వారా నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో యానాం రీజియన్ లో సత్తా చాటిన డ్రీమ్స్ విద్యార్థులు.
స్థానిక సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ నిర్వహించిన భేటీ బచావో భేటీ పడావో అనే అంశంపై 2023-2024 సంవత్సరానికి నిర్వహించిన పోటీలలో యానాం డ్రీమ్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబపరిచారు.
హై స్కూల్ స్థాయిలో ఓ.సతీష్ యానాం రీజియన్ పరిధిలో ద్వితీయ స్థానం లోను, కన్సోలేషన్ లో యస్. వైష్ణవి,మల్లాడి ప్రశాంత్ లకు పరిపాలనా అధికారి మునిస్వామి గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు
ఈ-కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎ.డి.పి.సి ప్రభాకర రావు, పి.ఇ.టి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్
-
రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
-
ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు