టీడీపీ ఆధ్వర్యంలో.. 14న సంక్రాంతి ముగ్గుల పోటీలు
అఖండ భూమి, యర్రగొండపాలెం వెబ్ న్యూస్ :
యర్రగొండపాలెం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ బజారులో ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 3 గంటలకు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబ రాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వ హించనున్నట్లు టీడీపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పోటీలలో గెలు పొందిన వారికి మొదటి బహుమతిగా రూ.25వేలు, రెండవ బహుమతిగా రూ. 20వేలు, మూడవ బహుమతిగా రూ.15 వేలు, నాల్గవ బహుమతిగా రూ.10వేలు, ఐదవ బహుమతిగా రూ.5వేలు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సోలేషన్ బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



