*పీవీ ఎల్ వి-సి 62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 8 (అఖండ భూమి న్యూస్);
శ్రీ హరికోట :
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) PSLV- C62 మిషన్ ప్రయోగానికి సిద్ధమైంది. *2026 జనవరి 12న ఉదయం 10:17 గంటలకు* శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ఇస్రో అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాంచ్ వ్యూ గ్యాలరీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


