వైసీపీ ఆధ్వర్యంలో 14న ముగ్గుల పోటీలు
అఖండ భూమి, యర్రగొండపాలెం Web News :
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈనెల 14న యర్రగొండపాలెంలో నియోజక వర్గ స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహిం చనున్నట్లు వైసీపీ నాయకులు ఒక ప్రక టనలో తెలిపారు. మొదటి బహుమతి ఫ్రిజ్, రెండో బహుమతి వాషింగ్ మెషీన్, మూడో బహుమతి గ్రైండర్, నాలుగో బహుమతి మిక్సీ, ఐదో బహుమతి రైస్ కుక్కర్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 12వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఉడుముల అరుణ (773 2087882), ລ້ (9494092966), ໙໖ (6301154900), సరళకుమారి (9502284302) నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. పోటీలు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



