ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం వినతి పత్రం అందజేసిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి బి టి ఎస్ వద్ద44 అండర్ పాస్ బ్రిడ్జి భారీ వాహనాలు వెళ్ళుటకు వీలుగా నిర్మాణం చేపట్టడం మంజూరు పై జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ సమక్షంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ వినతి పత్రం అందజేశారు.దీనికి ఎంపీ సురేష్ షట్కర్ సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, పండ్ల రాజు, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


