నేడు అల్లూరి శత వర్ధంతి వేడుకలు…ఎంపీడీవో మేరీ రోజ్
కొయ్యూరు మే 6 అల్లూరి జిల్లా (అఖండ భూమి) : అల్లూరి
సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం గ్రామంలో ఉన్న అల్లూరి పార్కులో అల్లూరి శత వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో మేరీ రోజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమె సందర్భంగా తెలియజేశారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…