నేడు అల్లూరి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
వీఆర్పీల యూనియన్ నేత బల్ల ప్రసాద్
కొయ్యూరు అఖండ భూమిమే 6 అల్లూరు జిల్లా,
అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఎంపీపీ బడుగు రమేష్ సౌజన్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించినట్లు నిర్వాహకుడు వీఆర్పీల సంఘం నేత బల్ల ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు నలుగురిలో బ్రతికే వాడే కాకుండా నలుగురిని బ్రతికించేవాడే రక్త దాత అని అటువంటి గొప్ప దానానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మరి కొంతమందిని బ్రతికించాలని నిర్వాహక సహాయకులు లకే నగేష్ నత్తూరి సోమన్న దొర బోయిన చిన్న డి శ్రీను పార్టీ శేఖర్ నానాజీ జి లక్ష్మణ్ లాలం శేఖర్ కె రాజు గురూజీ ప్రసాదు వాసు జి చిన్న డి కిరణ్ తెలిపారు కార్యక్రమానికి రక్త దాతలు ముందుకు వచ్చి మహోన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు తన వంతు సాయం అందించాలని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…