ప్రశ్నించే గొంతుకి -ప్రశ్నల వర్షం అంట
మనోడి పేరు సుబోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కృష్ణ మాదిగ గారిమీద బురద చల్లాడానికి ఒక ఉరిపేరు,స్థూపం పేరు చెప్పుకునే ఒక వర్గం తయారుచేసిన జర్నలిస్ట్ లాంటి ఒక నలుసు గాడు.. నిజం ఛానల్ ఇది కృష్ణ మాదిగ గారిని విమర్శలు చేయడానికి ఒక 10 రోజుల ముందు క్రియేట్ చేయబడిన ఒక యూట్యూబ్ ఛానల్. మీకు నిజంగా ప్రశ్నించే గొంతుకి ప్రశ్నల వర్షం కురిపించాలి అనుకుంటే నీ నెంబర్ పెట్టు నీ ప్రశ్నలకి సమాధానాల వర్షం మేము కురిపిస్తాం… ఎవడో ఒకడు స్థూపం గాడు రాసిచ్చినా స్క్రిప్ట్ ని పట్టుకొని… నువ్వేదో tv9 రజినీకాంత్ లెవల్లో నీ బిల్డప్. వెర్రి పుష్పం గానీకు నిజంగా ప్రశ్నలకు సమాధానము కావాలి అంటే నీ నెంబర్ పెట్టు…. పెద్దాయన వరకు అవసరంలేదు.. MRPS లో ఒక గ్రామస్థాయి నాయకుడు నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు…
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…