విజయవాడ. బ్రేకింగ్ న్యూస్ : పదో తరగతి పరీక్ష ల ఫలితాలు…బొత్స
కొన్ని గంటల వ్యవధిలోని పదవ తరగతి పరీక్షలు వెలబడనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నాం గత యేడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ యేడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నాం ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పని చేశాం ఉదయం పదకొండు గంటలకు పదో తరగతి ఫలితాలు
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



