(ఆ) పెద్దమనిషికి దేహశుద్ధి..?
-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమావేశం వీడియో..?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్: 18 (అఖండ భూమి) ఆర్మూర్ గత నెల 25న. (ఆ) పెద్దమనిషి ఓ మందు పార్టీలో పీకల్లోతు తాగి అర్ధరాత్రి ఓ ఇంట్లో దూరి అఘాయిత్యానికి ఒడిగట్టిన పెద్దమనిషికి దేహశుద్ధి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు ఓ ఫంక్షన్ హాల్ లో (ఆ) పెద్దమనిషిని పిలిచి ఎందుకు అఘాయిత్యానికి పాల్పడ్డావని నిలదీస్తే.. తప్పైందని క్షమాపణ కోరితే బాధిత కుటుంబ సభ్యులు నాలుగు గోడల మధ్య క్షమాపణ చెప్పడం కాదు. మహిళ కాళ్ళ మీద క్షమాపణ చెప్పాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో (ఆ) పెద్దమనిషి క్షమాపణ చెప్పడానికి మహిళా ఇంటికి వెళ్తే మహిళలు చెప్పులతో సమాధానం చెప్పేందుకు సిద్ధపడగా (ఆ) పెద్దమనిషి అక్కడి నుండి తప్పించుకున్నట్లు తెలిసింది. అఘాయిత్యం చేయడమే ఒక తప్పైతే నిజాలను నిర్భయంగా రాస్తున్న అఖండ భూమి రిపోర్టర్ అంతు చూస్తానని బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పలువురు ఆ పెద్ద మనిషి పై గుస్సా అవుతున్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం