రాకేష్ సి ఎస్ సి సెంటర్ ను ప్రారంభించిన పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట , మార్చి 30,(అఖండ బూమి న్యూస్): టేకుమట్ల గ్రామంలో రాకేష్ సి ఎస్ సి ఆన్లైన్ & జీరాక్స్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గౌ, శ్రీ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ నిరుద్యోగులు ఉద్యోగం విషయం లో కాకుండా ఉపాధి అవకాశం ఇంకా ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాలని అన్నారు. గ్రామంలో ప్రజలకు అన్ని ఆన్లైన్ అప్లికేషన్, జీరాక్స్, లామినేషన్, ఇతర సదుపాయాలు సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గట్టు శ్రీనివాస్, ఉర్లుగొండ దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, పట్టణ మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, వల్దాస్ దేవేందర్, ఎడ్ల వీరమల్లు యాదవ్, మైనార్టీ నాయకులు ఫరూక్,పిల్లల రమేష్, టేకుమట్ల మాజీ ఎం పి టీ సి చింత అలివేలు, కేశవులు, టేకుమట్ల గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…