2025 ఉగాది ఉత్సవాల్లో అయాన్ తాజ్ కు అవార్డ్
బెల్లంపల్లి మార్చి 30(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కీ చెందిన అయాన్ తాజ్ తెలంగాణ సాంసృతిక శాఖ స్వజాన్యంతో శిఖర ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విశ్వవసు నామ సంవత్సరం ఉగాది ఉత్సవంలో భాగంగా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి లో ఎన్నో అవార్డు లు తీస్కుని వస్తు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న అయాన్ తాజ్ కు కార్యక్రమ నిర్వాహకులు తెలంగాణ దుందాం వ్యస్థాపక అధ్యక్షులు అంతడపుల నాగరాజు,క్రెజీ స్టార్ డాన్స్ అకాడమీ మాస్టర్ ఊపులేటి నరేష్,మందమర్రి టెక్నో డాన్స్ మాస్టర్ రాకం సంతోష్,అలాగే ప్రముఖుల చేతుల మీదుగా ఉగాది సందర్బంగా ప్రత్యేకమైన అవార్డు ను ఇచ్చి ఘనంగా సన్మానించడం జరిగింది…



