ప్రారహిత చేవెళ్ల (కాలేశ్వరం ప్రాజెక్టుకు 22 కోట్ల నిధులు కేటాయింపు..!

 

ప్రారహిత చేవెళ్ల (కాలేశ్వరం ప్రాజెక్టుకు 22 కోట్ల నిధులు కేటాయింపు..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 21 (అఖండ భూమి న్యూస్);

ప్రాణహిత చేవెళ్ల (కాలేశ్వరం ప్రాజెక్టుకు) ప్యాకేజీ 21. 22

22 కోట్ల నిధులు కేటాయించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి

తెలిపిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ధన్యవాదాలు తెలిపారు.

నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్

కళాశాల మైదానంలో జరుగుతున్న రైతు మహోత్సవ సభ. రైతు అవగాహన కార్యక్రమంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ.

కాంగ్రెస్ ప్రభుత్వ మరో మూడు సంవత్సరాల కాలంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి కావస్తుందని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక రైతుబంధు మాత్రమే ఇచ్చి యంత్రాలు పనిముట్లపై సబ్సిడీ అన్ని నిలిపివేసి

రైతులకు మాయా చేసింది అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా తో పాటు రుణమాఫీ సబ్సిడీపై యంత్రాలు మరియు విత్తనాలు.

సన్న వడ్లపై 500 రూపాయల బోనస్

రైతు పండించిన పంటకు కొనుకోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారం తిరిగే లోపు వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు అంతా ఒకటై కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చిందనిఅన్నారు.

ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని అన్నారు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్టన్నీ అప్పుల్లో నెట్టిపోయిన.

రేవంత్ రెడ్డి తన సాహసోపేత

నిర్ణయాలతో రాష్ట్ర న్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. గుర్తు చేశారు.

ఆరు గ్యారంటీలతో పాటు సన్నబియ్యం పథకం అమలు చేస్తుందని అన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా రేవంత్ రెడ్డి గారు పాలన చేస్తున్నారు.

కెసిఆర్ తన కుటుంబ అభివృద్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు దోచుకుంది.

రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం తాగు సాగునీటి ఇబ్బందులేకుండా చూస్తున్నారు.

అభివృద్ధి చూసి ఓర్వలేక ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. పోచారం శ్రీనివాస్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి. భూపతిరెడ్డి. ధన్పాల్ సూర్యనారాయణ. వినయ్ రెడ్డి. ఏనుగు రవీందర్ రెడ్డి. రాకేష్ రెడ్డి. కేశవ వేణు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కాంగ్రెస్ నాయకులు రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!