మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
అఖండ భూమి -యర్రగొండపాలెం:
టిడిపి సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలోని ఆయన స్వగృహంలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ జిలాని, వడ్లమూడి లింగయ్య, పోతిరెడ్డి రమణారెడ్డి, ఊట్ల సీతారామయ్య, వెన్నా వెంకటరెడ్డి, సత్తార్, ఇస్మాయిల్, మేకల బాదరయ్య, వేగినాటి ఆత్మ తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం