పనులు చూపించకపోతే  గడ్డి తిని బ్రతకాలనా. ! ఆగ్రహించిన ఉపాధి కూలీలు

పనులు చూపించకపోతే  గడ్డి తిని బ్రతకాలనా. !

ఆగ్రహించిన ఉపాధి కూలీలు

పని ప్రదేశంలో అందోళన

అర్దాంతరంగా పనులు నిలుపుదల

నిరాశతో వెనుదిరిగిన ఉపాధి కూలీలు

అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి, అఖండ భూమి:

అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలంలోని, తిమిరాం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపాట్టారు,పనులు చెప్పక పోతే గడ్డి తిని బ్రతకాలనా! అంటు వినూత్న రితిలో నిర్సన చేసారు,

ఉదయాన్నే పీల్డ్ అస్టేంటు యదావిదిగా కూలిలను వెంట బెట్టుకోని అడవి చేరువులోకి పనికి వెళ్ళారు, ఇంతలోనే అయకట్టు రైతులు వచ్చి పనులు చేపాట్టడానికి విలులేదని చేప్పారు,ఇక్కడకు ఈవిషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి చేరుకోని ఆయకట్టు రైతులు పనులు నిలుపుదల చేయడానికి గల కారణాలను, అడిగి తెసుసుకున్నారు, ఈచేరువును చేపలు చేరువు క్రింద మారుస్తామని గ్రామ సర్పంచ్, ఉపాధి హామీ హమి సిబ్బంది చెబుతున్నారని దినివలన క్రిందన ఉన్న ఆయకట్టు రైతులకు సాగు నీటి సమస్య వస్తుందని అందకనే నిలుపుదల చేస్తున్నామని అయకట్టు రైతులు వెంకన్న ద్రుష్టికి తీసుకు వచ్చారు, ఈవిషయం కూలిలకు తెలియ జెయడంతో ఓకే సారి కూలిలు పెద్ద ఎత్తున అగ్రహం వ్యక్తం చేసారు, గ్రామంలో ఉన్న చేరువులు అన్ని కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళి పోయాయని వాటి ఆక్రమణలు మాత్రం తోలగించడం లెదని దీనివలన తీమిరాం పంచాయతీలో ఉపాధి పనులు జరగడం లేదని, పక్క గ్రామాలకు పనులకు పంపిస్తున్నారని ఉన్న ఓక్క చేరువును,చేపలు చేరువుక్రిందకు మారిస్తే పని ఎలా దోరుకుతుందని ప్రశ్నించారు, పనులు చేప్పక పోతేగడ్డి తిని బ్రతకాలనా అంటు ఆందోళన చేసారు, అర్ధంతరంగా పనులు నిలుపుదల చేయడంతో నిస్సహాయిత స్థితిలో ఇంటి వెళ్ళి పోయారు,ఇంతక ముందు కూలిలును ఉద్దేశించి వెంకన్న మాట్లాడారు రాజకీయ కుమ్ములాటలల్లో ఉపాధి హామీ సిబ్బంది నలిగి పోతున్నారని, ఆయకట్టు రైతులకు తెలియ కుండా ఎలా చేపలు చేరువు తవ్విస్తారని ప్రశ్నించారు, తిమిరాం గ్రామంలో ఎన్ని చేరువులు ఉన్నాయో అన్ని చేరువును ఆక్రమణలు తోలగించి రేపు ఉదయానికి గ్రామంలోనే కూలిలకు పని చేప్పక పొతే చట్ట ప్రకారం సగం కూలి ఇవ్వాలని లెదంటే యంపిడిఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదిక సంఖ్యలో కూలిలు పాల్గోన్నారు,

Akhand Bhoomi News

error: Content is protected !!