సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని. సిపిఐ
పట్టణాల్లో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని
సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా వెల్దుర్తి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాల ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి *సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ* మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే అధికారంలోకి సూపర్ సిక్స్ పథకాలను అమలు పరుస్తామని గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా గృహాలు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సూపర్ సెక్స్ పథకాలను అమలుపరస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఖరీఫ్ సీజన్లో రైతులకు 20 వేల రూపాయలు ఇస్తామని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే సూపర్ సిక్స్ పథకాలను అమలు పరచాలని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గిరి వ్యవసాయ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమధులు.చిన్న వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు అనిల్. రైతు సంఘం జిల్లా నాయకులు పరమేష్ రెడ్డి సిపిఐ నాయకులు గిడ్డయ్య.సీమోను సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు .
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


