అమర్నాథ్ యాత్ర భద్రతకు 42 వేల మంది సాయుధ బలగాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అఖండ భూమి న్యూస్)
ప్రతిష్ఠాత్మకమైన అమర్ నాథ్ యాత్ర భద్రత కోసం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సి ఆర్ పి ఎఫ్, సి ఐ ఎస్ ఎఫ్, బి ఎస్ ఎఫ్, ఐ టి బి పి, ఎస్ఎస్ఓలకు చెందిన 42,000 మంది జవాన్లు యాత్రా మార్గంలో భద్రతను పర్యవేక్షిస్తారు. అమర్నాథ్ యాత్ర జులై 3న మొదలై ఆగస్టు 9న ముగుస్తుంది. మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…