త్రివర్ణ పథకం ను ఎగురవేసిన కామారెడ్డి ఎమ్మెల్యే…

త్రివర్ణ పథకం ను ఎగురవేసిన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అఖండ భూమి న్యూస్)

తెలంగాణ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా సోమవారం త్రివర్ణ పథకంను ఎగురవేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి వందనాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపల్లి వెంకట రమణారెడ్డి తో పాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, బిజెపి జిల్లా పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!