బి ఎస్ పి కామారెడ్డి జిల్లా అత్యవసర సమావేశం…

బి ఎస్ పి కామారెడ్డి జిల్లా అత్యవసర సమావేశం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 21 (అఖండ భూమి న్యూస్)

బహుజన సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా అత్యవసర సమావేశం శనివారం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ హాజరై ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు రాబోయే స్థానిక సంస్థల లో కామారెడ్డి జిల్లా అన్నీ అసెంబ్లీలోనీ ప్రాంతాలలో పోటీ చేసే విధంగ పార్టీ నాయకులకు అదేసించడం జరిగింది.

ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ అధ్యక్షతన పార్టీలో నూతనంగా బి.సంతోష్ , ఈ.మనోహర్ లను పార్టీలో చేర్చుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపాల సురేష్, కోశాధికారి కడమంచి సిద్ధిరాములు, జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఇబ్బత్వార్ రోహిదాష్, ఎల్లారెడ్డి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ప్రభాఆర్ దాస్ పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!