ఆత్మకూర్ ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో ప్రపంచ యోగా దినోత్సవం
(ఆత్మకూర్) శ్రీశైలం అఖండ భూమి న్యూస్, 22- జూన్
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రపంచ యోగ దినోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మెమిన్ షబానా, టిడిపి సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు వేణు, బిజెపి పట్టణ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు యోగాసనాలు చేసి యోగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కోసం యోగా అలవాటు చేసుకోవాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రభుత్వ వైద్యశాలసిబ్బందితో కలిసి యోగాసనాలు చేసి యోగా దినోత్సవం ఘనంగా,నిర్వహించారు,
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



