ముదిరాజులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయించాలి…

ముదిరాజులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);

స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజులకు ఆయా రాజకీయ పార్టీలలో అధిక సీట్లు కేటాయించాలని

ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూ. రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 45 శాతం ఉన్న ముదిరాజులకు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రంలో బీసీ జనాభా లోనే కాకుండా జనాభాలో 13 శాతం ఉన్న ముదిరాజ్ కులస్తులకు ప్రత్యేక హోదాలో అధిక సీట్లు కేటాయించాలన్నారు. పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి దృష్టి పెట్టి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కేటాయించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీ లో అధిక జనాభా కలిగిన ముదిరాజుల దృష్టిలో ఉంచుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం నామినేట్ పోస్టులు కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్లకు బీఫామ్ ఇవ్వాలని నరసింహులు తెలిపారు. కామారెడ్డి జిల్లా, మండలం నుండి ఆయన కొద్ది రోజులే సమయం ఉన్నది కాబట్టి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పిటిసిలే నామినేషన్ పోస్టులే ప్రభుత్వం సర్కార్ అధిక సీట్లు కేటాయించాలని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!