శ్రీశైలం ప్రాజెక్టు అఖండ భూమి న్యూస్, 28, జూన్
శ్రీశైలం మండలం సున్నిపెంటలో అక్రమంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోటర్స్ కూలగొట్టడం సాధ్యమా
ఇరిగేషన్ అధికారులకు తెలియకుండా మరో కట్టడం చేపట్టడం సాధ్యమా ఇరిగేషన్ శాఖ అధికారులు పదే పదే గమనించాలని సున్నిపెంట ప్రజలు కోరుతున్నారు అసలు అమ్మినది ఎవరు కొన్నది ఎవరు విషయాలు బయటకు తీయాల్సిన అవసరం ఇరిగేషన్ శాఖ పై,ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు
ఒక పార్టీలో పని చేస్తున్నానని ఆ వ్యక్తి డిపార్ట్మెంట్, కోటర్స్ నేలమట్టం చేసి లబ్ధి పొందేందుకు సిద్ధంగా ఉందని ఆలోచన చేయవచ్చు,ఈ వ్యక్తి అనేక సందర్భాల్లో వారు నివసించే అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి గృహాలు కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే ఉన్నాయి గృహం,D/163!,కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ది అని ఆలోచన చేయాల్సిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి వ్యక్తులపై ఎలాంటి చర్యలు చేపడతారో ప్రజలు వేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వారు వీరి దగ్గర ఏమైనా ముడుపులు వీళ్లకు ముట్టాయా ముట్టకపోతే వీటిపై ఇరిగేషన్! శాఖ వారు నేలమట్టం చేసిన వారిని ఎందుకు పరిగణంలోకి తీసుకుని ఇరిగేషన్ శాఖ పరమైన చర్యలు చేపట్టడం లేదు ఒక్క! నోటీసులు అంటించి మా పని అయిపోయిందిలే అన్నట్లు చేతులు దులుపుకోవడం ఇది సభ బా! ఇరిగేషన్ శాఖలో జీతాలు తీసుకొని ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ని కళ్ళు మూపియడం, ఎంతవరకు ఇది సబబు!? ఇరిగేషన్ శాఖ? అధికారులకే తెలియాలి? ఇరిగేషన్ శాఖ క్వాటర్? నే లమట్టం చేస్తూ ఉంటే పాత్రికేయులు! ఎంత మొత్తుకున్నా మాకెందుకులే అన్నట్లు ఇరిగేషన్ శాఖ? రెవెన్యూ శాఖ స్థానిక ఎమ్మార్వో ఫారెస్ట్ శాఖ అధికారుల ప్రమేయంఏమైనా ఉన్నదేమో? అని సున్నిపెంట ప్రజలందరూ ముక్కున! వేలేసుకుని ఈ విషయాన్ని గమనిస్తున్నారు అని అధికారులు తెలుసుకోవాలి? ప్రజా సంఘాలు దీనిపై విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని ప్రజా సంఘాల వారు తెలిపారు ?,,,