ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలు…

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 6 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో బిజెపి గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు, విద్యావేత్త ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!