బాగిత కుటుంబాన్ని పరామర్శించిన కామారెడ్డి ఎమ్మెల్యే…

బాగిత కుటుంబాన్ని పరామర్శించిన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 6 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లింగాపూర్ గ్రామానికి చెందిన ఒక బాధిత కుటుంబాన్ని ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి పరామర్శించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన బిజెపి దళిత మూర్ఛ జిల్లా నాయకులు భూంపల్లి భూపాల్ అమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. భాజ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తకు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!