ప్రపంచ మనుగడ జనాభా పైనే ఆధారపడి ఉంటుంది.
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10,( అఖండ భూమి న్యూస్).
నేడు ప్రపంచ జనాభా దినోత్స వం,మెరుగైన జనాభా దేశాభి వృద్ధి లో కీలకం ప్రపంచ జనా భా దినోత్సవం ప్రతి సంత్సరం జూలై 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగానిర్వహిస్తారు.దీనిముఖ్య ఉద్దేశ్యం పెరుగుతున్న జనాభా వల్ల కలుగుఅనార్ధాల నునియంత్రించేందుకు,జాగృతం చేసేందుకు నిర్వహించడం జరుగుతుంది.ఈ దినోత్సవం 1989 నుంచి ఐక్య రాజ్యసమి తి జనాభా నిధి నిర్వహిస్తుంది. అధిక జనాభా వనరులపైప్రభా వం చూపితుంది. కుటుంబ నియంత్రణ పై దృష్టి సారించ డం,ప్రజల్లో చైతన్యం కల్పించ డం ఇక్కడ భారత్ లాంటి దేశాల్లో కొన్ని మతస్తులు జనా భా నియంత్రణను వ్యతిరేకిస్తు న్నారు.కొన్ని మతాల వారు మన జనాభా పెరుగాక పోతే అస్తిత్వం ప్రమాదంలో పడవ చ్చు సామాజిక మాధ్యమాలు ద్వారా ప్రచారం నిర్వహిస్తు న్నారు. అధిక జనాభా వల్ల వనరులు, ప్రకృతి సంపద అధికంగా వినియోగం అయ్యి కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వాలు సంస్థలు విధానాలు, గణాంకాలు మొద లు అగునవి జనాభా ప్రాతిపది కన నిర్వహిస్తాయి.ప్రపంచ జనాభా దినోత్సవం ద్వారా మానవ అభివృద్ధి వనరుల వినియోగం,సమాజం లో సమతుల్యత వంటి అంశాలపై దృష్టికేంద్రీకరిస్తుంది.ఒకబాధ్యతాయుతమైన సమాజం కోసం మనమందరం సహాకరించాలి. 1987 లో ప్రపంచ జనాభా 5 బిలియన్ల జనాభా దాటినా సందర్బంగా 5బిలియన్ డే జరపడం జరిగింది. నేడు 2022 నవంబర్ వరకు 800 కోట్లకు చేరింది.ప్రస్తుతం 820 కోట్లు 2030 నాటికి 900 కోట్ల కుచేరేఅవకాశంఉంది.భారతదేశం జనాభా 146 కోట్లు జనవ రి1,2025 చేరింది,తెలంగాణ జనాభా 3కోట్ల 85 లక్షలు మన భవిష్యత్తుసమర్ధవంతమైన జనాభా నియంత్రణ సమగ్ర అభివృద్ధి కి మార్గం.