సెప్టెంబర్ 30లోగా సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు..!

సెప్టెంబర్ 30లోగా సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 24 (అఖండ భూమి న్యూస్);

సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 30 రోజుల్లో వివిధ రిజర్వేషన్లు పూర్తిచేసి 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై రిజర్వేషన్ ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!