ముమ్మరంగా వాహన తనిఖీలు

సున్నిపెంట పెట్రోల్ బంక్ సమీపంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టిన సీఐ చంద్రబాబు

సున్నిపెంట అఖండ భూమి న్యూస్23-జూలై

శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు, ఎస్సై సుబ్బారెడ్డి వారి ఆధ్వర్యంలోవాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు అదేవిధంగా వారి సిబ్బందితోపాటు ప్రతి వాహనాన్ని పెట్రోల్ బంక్ సమీపంలో ఈ తనిఖీలు చేపట్టారు అదేవిధంగా వాహనదారుల వెహికల్ కు సంబంధించిన పేపర్లను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి వారికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు వాహనాలు అధిక లోడుతవెళ్తున్న వాహనాలు టూ వీలర్స్ వారికి హెల్మెట్ ధరించక పోయిన వారికి ఫైన్ రూపంలో చలాన్లు వేశారు ఈ వాహనాల తనిఖీలలో టూ టౌన్ సిఐ చంద్రబాబు ఎస్సై సుబ్బారెడ్డి వారి ఇబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు ,,,

,,

Akhand Bhoomi News

error: Content is protected !!