ఎమ్మిగనూరులో 26,27 వ తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి.

ఎమ్మిగనూరులో 26,27 వ తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి.

ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వెల్దుర్తి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో సమావేశం నిర్వహించడం జరిగింది. *అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్* మాట్లాడుతూ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థి ఉద్యమాలు వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ప్లీనరీ సమావేశాలు ఎమ్మిగనూరు పట్టణంలో జరుగుతున్నాయి. అధ్యయనం పోరాటం అనే నిదానంతో ఎస్ఎఫ్ఐ ఏర్పడి నేడు విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ విద్యార్థులకు తోడుగా తోడుగా ఉంటూ మంచి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దేశంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే నూతన విద్యా విధానం ద్వారా కేంద్రీకరణ కోరపరేటివ్ కన్న మతోన్మాద విధానాలు తీసుకువచ్చి భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాలు అయిన లౌకిక ప్రజాస్వామ్య స్వామి ఫెడరల్ స్ఫూర్తిగా లక్ష్యాలను దెబ్బతీస్తే విద్యా విధానం అభివృద్ధి చేసిన కాకుండా తిరోగమన దిశగా తీసుకెళ్తుంది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చర్చించే జిల్లా ప్లీనరీ సమావేశంలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయండి.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పృద్వి , కేశవ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!