ఆర్టీసీ బస్సు సౌకర్యముకు గ్రీన్ సిగ్నల్…
వెల్దుర్తి జులై 27 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు క్రిష్ణగిరి మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు సంబంధిత టిడిపి నాయకుల చెరువుతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో డోన్ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సహకారం అందించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత ఆర్టీసీ బస్సు డిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా
జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మరియు ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ టి శ్రీనివాసులు , డిపో మేనేజర్ కే ఎల్ ఎస్ శర్మ , అసిస్టెంట్ మేనేజర్ ఎల్ డి సృజన, వెల్దుర్తి మండలం టిడిపి నాయకులు, మరియు ఎస్ ఐ అశోక్ కుమార్ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ నిర్మలా కుమారి మరియు టీచర్స్ మరియు వామపక్ష పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులకు విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రుల కృషి వల్ల వెల్దుర్తి నుండి క్రిష్ణగిరి మోడల్ స్కూల్ వరకు బస్సు సౌకర్యం కల్పించడం అయినది. అందుకు సహ కరించినందుకు అందరికీ విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..