ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ఆదేశం . 

– ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ఆదేశం .

కర్నూలు రూరల్ జూలై 27 (ఆఖండ భూమి) :

మండల పరిధిలోని కృష్ణాపురం, కలుగొట్ల, పుల్లగుమి గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా నాయకుడు సుబ్బరాయుడు, పాల్గొన్నారు.

సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా నాయకుడు సుబ్బారాయుడు . ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని మై టిడిపి యాప్ లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేశారు. తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు కే ఎస్ ఎస్ ,బూత్, యునిట్ సూచించారు .

ఈ సందర్భంగా యం సుబ్బరాయుడు మాట్లాడుతూ పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు, పంటబీమా, ఉచిత ఇసుక, పెంచిన పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, పిహెచ్ సిల్లో మెరుగైన సేవలు ,విద్యార్థులకు తల్లికి వందనం , స్కూళ్ల ఆధునికీకరణ, మహిళలకు డ్వాక్రా బలోపేతం, ఉచిత రేషన్, మహిళా భద్రత, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ అవకాశాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు . రానున్న ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కలుగోట్ల సర్పంచ్ మద్దిలేటి సుబ్బారెడ్డి, సరోథం, పుల్లగుమి నాగేశ్వరరెడ్డి మార్కెట్ యార్డు చెర్మాన్ నాగేశ్వరరెడ్డి ,ఎం.జయరాముడు,సుద్దేపల్లి ఎంపీటీసీ.రామజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!