భారతదేశ ప్రధాని మన ప్రియతమ నాయకులు సుపరిపలన అదుర్స్…

భారతదేశ ప్రధాని మన ప్రియతమ నాయకులు సుపరిపలన అదుర్స్…

అఖండ భూమి వెబ్ న్యూస్ :

నరేంద్ర మోదీ  దేశ ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు , బడుగు బలహీన సబ్బండ వర్గాలకు , ప్రతి గ్రామానికి అందిస్తున్న మోడీ సుపరిపాలన చూసి ఆకర్షితులై మోదీ గారి బాటలో నడిచేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం నుండి పెద్ద ఎత్తున వచ్చి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు హిందూ టైగర్

బండి సంజయ్ కుమార్ , జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకొని గ్రామ యువకులు వివిధ పార్టీల నుంచి భారీ ఎత్తులో జాయిన్ అయ్యారు.

  1. ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి,మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్, మండల్ ఇన్చార్జ్ అడిచెర్ల రాజు,సామ బాలురెడ్డీ ,చిమ్మనగొట్టు శ్రీనివాస్,మిట్టపల్లి మధు, బత్తిని స్వామి,చింతలపల్లి రాజిరెడ్డి, తిప్పారం శ్రావణ్,బొల్లారం ప్రసన్న ,గుంటి మహేష్, పండుగ నరేశ్, శక్తి కేంద్రం ఇన్చార్జి కాటపల్లి రవీందర్ రెడ్డి,సామ సంతోష్ కుమార్,తదితరులు పాల్గొనడం జరిగింది…
Akhand Bhoomi News

error: Content is protected !!