సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు….

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు బుధవారం దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 7 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనంతరెడ్డి, డి సి సి జనరల్ సెక్రెటరీ అబ్రబోయిన స్వామి, తాటిపల్లి శ్రీకాంత్ , దోమకొండ పట్టణ అధ్యక్షుడు సీతారామ్ మధు ముదిరాజ్, మండల యూత్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్ , ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి ,పట్టణ యూత్ అధ్యక్షుడు రమేష్ ,శంకర్ రెడ్డి ఐరేణి నరసయ్య ప్రభాకర్ రెడ్డి, బాలరాజ్ ,కొండ అంజామ్, నయీం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!