దేవుడు ఉన్నాడా లేడా వివేకా నంద స్వామి సమాధానం… 

దేవుడు ఉన్నాడా లేడా వివేకా నంద స్వామి సమాధానం…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30,(అఖండ భూమి న్యూస్) ;

దేవుడు ఇక్కడే వున్నాడు అని చాలామందిఅడుగుతుంటారు

దానికి వీదేశీయుడు అడిగిన దానికి వివేకుడు చెప్పిన సమా ధానం. యూరప్ దేశంలో భారతదేశం నుండి వెళ్ళిన వివేకానందుడు భగవంతుని గురించి ఆథ్యాత్మిక ప్రసంగం చేస్తున్నాడు.ఆ సభలో ఉన్న వారిలో ఒక నాస్తికుడు పైకి లేచి నిలబడి గట్టిగాఅరుస్తూ దేవుడుఎక్కడాలేడుఅన్నాడు.

ఈ సాధుపుంగవుడుమన వివేకానందుడు)చిరునవ్వు నవ్వి “ఓకే మిత్రమా ఓసారి ఇలా వేదిక మీదకు వస్తారా! అనిఆనాస్తికుడినిఅడుగుతాడు.వేంటనేఓయస్అనినాస్తికు డువేదికమీదకువెళతాడు.అప్పుడు ఆ సాధువు ఆ నాస్తికు ని చేతికి ఒక సుద్దముక్కను ఇచ్చిమీరు ఏమన్నారో ఆవా క్యం ఈ గోడపై వ్రాయండి అంటాడు.అతడు ఆ సుద్దము క్కతో గోడపై ఇలా వ్రాస్తాడు.. GOD IS NO WHERE సరే బాగానే వ్రాసారు చిన్న రిక్వెస్ట్ మీరు వ్రాసిన ఆ వాక్యంలో ఏ ఒక్క అక్షరం తొలగించకుండా డబ్లు తర్వాత చిన్న కామా పెట్టి ఆ వాక్యాన్ని చదివి వినిపించ మ”నిఆనాస్తికుడునిసాధువు వివేకానందుడుఅడుగుతాడు.

అప్పుడుఆనాస్తికుడుఆవాక్యం లో W తర్వాత కామా పెట్టి ఇలా చదువుతాడుGOD IS NOW, HERE దేవుడు ఇప్పు డు ఇక్కడే ఉన్నాడు అని దానర్ధం.ఆ నాస్తికుడు తను వ్రాసిన వాక్యానికి ఏ అక్షరం తొలగించకుండా ఒక్క కామా పెట్టడం వలన ఆ వాక్యం యొక్క అర్ధం మారిపోవడం గమనించి వేంటనే సాధు పుంగవు వివేకానందుని చేరుకుని చేతులు పట్టుకుని క్షమించమని వేడుకొంటాడు.

అదీ భగవంతుని లీల అంటే. తాను పుట్టించిన మానవుడే అన్నితెలివితేటలతోమాట్లాడు తుంటే మరి సృష్టి కర్త అయిన భగవంతుడు ఎంత చతురు డుఅందుకే అంటారు “అన్ని శక్తులూ దైవశక్తి కంటే బలహీన మైనవే “అని అంతరార్థం.

.

Akhand Bhoomi News

error: Content is protected !!