మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 31 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ దేవుని పల్లి గ్రామంలో ఇటీవలే మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి మాతృమూర్తి కొమ్ముల లింగమ్మ కాలం చేయడంతో బిక్నూరు మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో తిరుమల్ రెడ్డి ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని తిరుమలరెడ్డిని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పలకరించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, పంపారి లతా శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీకృష్ణ, పిడుగు మమతా సాయిబాబా,రంగా రమేష్, బండారి శ్రీకాంత్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!