శ్రీశైలం లో మెగా క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైనది.
శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 31, జూలై
శ్రీశైలం, లోబుడ్డా వెంగళ రెడ్డి జ్ఞాపకార్ధంఅన్నదానం భద్రయ్య స్వామి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన స్పాన్సర్ గాబొబ్బి,టీ ఎల్లాశేఖర్ రెడ్డి.ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా,స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాద్ రావు,స్థానిక కూటమి నాయకులు, టిడిపి మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు చదువుల శ్రీను, జనసేన నాయకుడు అశోక్ పాల్గొన్నారు అనీ ఆర్గనైజర్ బాబురావు ఈ సందర్భంగా,తెలిపారు.
You may also like
-
శ్రీశైల దేవస్థానం లో పరిచారకుడు రెహమత్ విద్యాధరు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
-
చెరుకుపల్లి టౌన్ అధ్యక్షులు సొంటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లు పంపిణీ
-
విజయ రాఘవ వర్ధంతి సందర్భంగా పండ్లు బ్రెడ్డు పంపిణీ…
-
శ్రీశైలం లోబయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం
-
శ్రీశైలంలో డ్రైవర్లు భక్తులతో మర్యాదగా మెలగాలి