మన ఆరోగ్యానికి గొప్పవరం స్నేహం..!

మన ఆరోగ్యానికి గొప్పవరం స్నేహం..!

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2(అఖండ భూమి న్యూస్);

మన ఆరోగ్యానికి గొప్ప మందు స్నేహం డాక్టర్ ఇవ్వలేనిది ఏ ఫార్మా కంపెనీ తయారు చేయ లేనిది ఒక స్నేహం చేస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకుని సంఘటన అనేకంగా ఉన్నాయి పిల్లలు సెటిల్ అయ్యి రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అనారోగ్యానికి హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ మెడిసిన్ రూపంలో బదులుగా ఫ్రెండ్షిప్ అనే మందులు రాశారు. అది చూసి నాయన పిల్లలు అవాక్కయ్యారు దానికి డాక్టర్ ఈ విధంగా బదులిచ్చారు ఆయన రిటైర్ అయ్యాక పెద్దరాయుడు తరహాలో చూసి ఆయన నోటికి ప్లాస్టర్ వేశారు. ప్రతి మనిషిలో ఒక కోతి ఉంటుంది దాని పేరు స్నేహం దాన్ని కట్టివేస్తే మొహం మీద నవ్వు లేకపోవడం కంటికి కునుకు లేకపోవడం కడుపు ఆకలి లేకపోవడం కాళ్లు లాగడం అంటే అనేక రోగాలు వస్తాయని హితబోధ చేశారు దానికి వారి పిల్లలు చిన్ననాటి స్నేహితులు, వారి అబ్బాయిలు సరైన స్కూలు కళాశాల పిల్లల వాట్సప్ ఫేస్బుక్ గ్రూపులు తయారుచేసి తండ్రి పేరుతో ఖాతాను ప్రారంభించారు ఇప్పుడు అతను వాట్సాప్ ఫేస్బుక్ లో బిజీ బిజీ ఒక ముఖం నిండా చిరునవ్వులు నెలకొకసారి ఏదో వంక పెట్టి స్నేహితులతో సిట్టింగ్ చేయడం దీనివల్ల ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసికంగా దృఢంగా తయారయ్యారు డాక్టర్ అవసరం కూడా రాలేదు అప్పటినుండి వాళ్ళ ఇంట్లో ఏ టెన్షన్ లేదు అందుకే అంటున్నారు సౌమిత్రము సౌఖ్యం మిత్రులు లేకపోతే సుఖం ఉండదు ఇది నిజమైన స్నేహితులకు అంకితం

Akhand Bhoomi News

error: Content is protected !!