నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం…

నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం…

 

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2(అఖండ భూమి న్యూస్) ;

స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం

స్నేహమేరా జీవితం స్నేహమే రా శాశ్వతం అన్న మాటలు అక్షర సత్యం స్నేహితుడు లేనివాడు దురదృష్ట వంతుడు మంచి స్నేహితుడు ఉన్నవాడు అదృష్టవంతుడు మనుషుల మధ్య కాదు దేవుళ్ళు ,పక్షులు, జంతువులు, రాజులురాజ్యాధి పతుల మధ్య కూడా స్నేహం ఉంటుంది. కులం ,మతం అంతస్తులు, లింగ వివక్ష లేకుండా ఏర్పడే స్నేహం. స్నేహితుల దినోత్సవాన్ని కూడా ఒక చరిత్ర ఉంది. 1935 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించింది 1953లో యూఎస్ఏ చేతిలో చనిపోయి న తన స్నేహితుని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకున్నసంఘట న గుర్తుగా అమెరికా ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్ స్నేహితుల దినోత్సవం ప్రకటించింది. ఆ తర్వాత 1958లో పరాగ్వే వరల్డ్ అనే సంస్థ జూలై 30న ప్రకటించడం దాన్ని చాలా దేశాలు అనుసరించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి 2011వ అంతర్జాతీయ రచయిత ఏ ఏ మిల్నే సృష్టించిన విన్ని దీ వూహ్ కార్టూన్ క్యారెక్టర్ ప్రభావంతో టెడ్డీబేర్ బహుమతులుగా ఇచ్చేవారు. యూ.ఎన్. ఓ మాజీ కార్యదర్శి కోపి అన్నన్ భార్య నాని 1998లో స్నేహితు ల దినోత్సవాన్నిజరుపుకోవాల ని వ్యక్తం చేశారు. అర్జెంటీని యా లోని బ్రకోకి మిక్సీకాలోని ఫోర్ పినోస్కో లలో కూడా జులై30వతేదీనజరుపుకుంటు న్నారు. భారతీయ పురాణాల్లో కూడా మైత్రి బంధంకుప్రాధాన్య త ఉంది. కుచేలుడు జగద్గురు అయిన కృష్ణుడు మధ్య మం చి స్నేహబంధం ఉంది చిటికె డు అటుకులకే సంతోషించి కృష్ణుడు కుచేలుడి కష్టాలను తీర్చినట్లు పురాణాలుచెబుతు న్నాయి. కర్ణుడు కుంతీదేవికి జన్మించినప్పటికీ స్నేహ ధర్మా న్ని అనుసరించి ధృతరాష్ట్రుని పక్షాన నిలవడం జరిగింది. రామకృష్ణుడు భగవంతుడే నిజమైన నా స్నేహితుడని పేర్కొన్నారు. రామ రావణ యుద్ధంలో సుగ్రీవుడు స్నేహం అందించినిజాయితీలుచాటుకున్నా డు హనుమంతుడు రాముడు ముందుగా స్నేహితు లే స్నేహం భక్తిగా మార్చింది. సినిమాల్లో.కూడా స్నేహం చుట్టూ ఇతివృత్తంగా తిరిగే సినిమాలువచ్చాయి.మానసిక శాస్త్రవేత్తలు కూడా చాలా రోగాలకువిరుగుడుస్నేహితులతో గడుపుతూ,ఉల్లాసంగా ఉండడమే అనేక నిర్ధారణలు వచ్చాయి.మారుతున్న కాలం బట్టి వాట్సాప్, ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్,ట్విటర్ లలో కూడా స్నేహానికి మార్గం గాపనిచేస్తున్నాయి.చాలారోజు ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనలునిర్వహించుకుంటున్నారు.స్నేహితులు గా ఉంటూ ప్రేమికులుగా మారుతున్నారు.కానీ నేటి కాలి కాలం లో అంటెస్టులను బట్టిస్నేహంచేయడంజరుగుతుం ది.హోదా మారితే స్నేహితులనుమారుతున్నారు. రాజాకీయరంగం లో వై.ఎస్ కె.వి.పి,మాజీ ఎం.పి సాయిప్రతాప్ మంచి స్నేహితులు ,రాజీవ్ గాంధీ అమితాబ్ కూడా మంచి స్నేహితులు.రంగం ఏది అయిన స్నేహం తప్పని సరి

Akhand Bhoomi News

error: Content is protected !!